55 Best Sweet Good Night Quotes in Telugu

Table of Contents

Night is start of new day. Night is the home of dreams and a desire to Achieve Goal. Night help to Dreams our Goal and also incinerate the fire of Achieving it. Ever Individual share a Good Night and Sweet dreams quotes to their loved ones to wish their happy and prosperous night and a positive morning. Good night quotes in Telugu, Telugu Good Night quotes, GN Quotes in Telugu, Sweet Dreams Quotes in Telugu and Inspiring Good Night wishes in Telugu are some of the best Good night quotes to Achieve your dreams. 

Good Night Quotes in Telugu are Quotes in Telugu language to boost your inspiration and increase positivity to make your Dream come true and Achieve your desire goals. Good Night quotes in Telugu, Quotes on good night, Gn quotes in Telugu, sweet dreams quotes and Good Night msg are also some of the Best inspiring and Sweet Good Night quotes in Telugu language to motivate you. 

Here we have shortlisted some of the Best Inspiring Sweet dreams Good Night quotes in Telugu! 


Also Read : Best Inspirational Good Morning Message

Inspiring Good Night Quotes in Telugu


ఇలా బాధలతో, ఆలోచనలతో రోజంతా ఎలానో సతమతమవుతున్నారు, రాత్రి పూట కూడా ప్రశాంతత లేకుండా ఎలా…

తెల్లవారితే కష్టాల ఊబిలోకి వెళ్ళాలి అని బాధతో కొందరు, రేపు పరీక్షలు అంటూ పుస్తకాలలో మునిగిన పిల్లలు కొందరు,

అహం వల్ల ఏర్పడే అంధకారం, అసలు చీకటి కంటే భయంకరమయినది. అహంకారాన్ని వీడండి.

Motivating Good Night Quotes Telugu


పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమయిన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమయిన జీవితం.

కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ స్వంతం అవుతుంది.


Heart Touching Good Night Quotes in Telugu


చందమామకి కూడా హెచ్చుతగ్గులు వుంటాయి. .జీవితమూ గెలుపు ఓటమి..వెలుగునీడల సంగమం…శుభరాత్రి మిత్రులందరికీ

తన తలపులు తడుతూ చిలిపిగా నిదురబుచ్చుతుంటే ఆ చందమామ ఇంకొంత అందంగా కనిపించింది తన వెన్నెల జోల పాట పాడుతున్నట్టు తలపించింది.

అహం వల్ల ఏర్పడే అంధకారం, అసలు చీకటి కంటే భయంకరమయినది. అహంకారాన్ని వీడండి.


Life Quotes in Telugu good night Motivational


పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమయిన రోజు, కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమయిన జీవితం.


Also Read : 55 Inspiring Motivational Quotes in Telugu

కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ స్వంతం అవుతుంది.


Good Night Wishes in Telugu


ఈ ఆలోచనలకు స్వస్తి చెప్పి అందరూ హాయిగా నిద్రకు ఉపక్రిమంచండే… శుభ రాత్రి.

తన తలపులు తడుతూ చిలిపిగా నిదురబుచ్చుతుంటే ఆ చందమామ ఇంకొంత అందంగా కనిపించింది తన వెన్నెల జోల పాట పాడుతున్నట్టు తలపించింది.

ఎడారి లో కుడా గోదారిని చూడటం కలలోనే సాద్యం…


Good night images Telugu download


విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించటం ఉన్న విలువను వదులుకోవటమే అవుతుంది. శుభరాత్రి

పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని నువ్వు పరిస్థితులకు అనుకూలంగా మారొద్దు. శుభరాత్రి మిత్రమా!


Good Night Message in Telugu


పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి. శుభోదయం.

కష్టం అందరికీ శత్రువే…కానీ.. ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే విజయం నిన్ను వరిస్తుంది. గుడ్ మార్నింగ్..

ఇతరులు నీ పట్ల చూపే నిర్లక్ష్యం, అసహ్యం, డ్రామా లేదా నెగెటివిటీ.. మొదలైనవాటి ప్రభావం నీపై అస్సలు పడనీయద్దు. నువ్వు ఎప్పటికీ నీలానే ఉండు.. గుడ్ మార్నింగ్..


Pinterest Good Night Quotes in Telugu


ఈ రోజు మీరు అనుకున్నది సాధించే రోజు కావాలని రోజంతా చిరునవ్వుతో ఉండాలని కోరుతూ శుభోదయం మిత్రమా!

ఆశ మనషిని బతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది. కానీ అవసరం.. మనిషికి అన్నీ నేర్పిస్తుంది. శుభోదయం..


Good Night Text in Telugu


ఎవరయినా మనకి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మేసేజులు పెడుతున్నారు అంటే మనకంటే అదృష్టవంతులు ఇంకోకరు ఉండరు. వాళ్ళు మన మీద అభిమానంతో చేస్తారు కానీ పని లేక కాదు.

కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది.. శుభోదయం..

నువ్వు బాధపడతావని అబద్దం చెప్పే వారి కంటే నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పే వారినే నమ్మాలి.


Telugu Good Night Quotes Text


ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం. ఇతరులను నవ్విస్తే అది ఆనందం. నువ్వు నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ పదికాలాలపాటు నడిస్తే అదే అనుబంధం. ఈ రోజుని నీ చిరునవ్వుతో ప్రారంభించు. గుడ్ మార్నింగ్..

కొందరు మనల్ని ఇష్టపడతారు. కొందరు మనల్ని ద్వేషిస్తూ వుంటారు. ద్వేషించే వాళ్లను క్షమించండి . ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి. శుభోదయం నేస్తమా !


Sweet Good Night Quotes for Her


అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయకరంగా ఉంటుంది. అందుకే అహంకారాన్ని వీడండి. వెలుగు దిశగా అడుగులు వేయండి. గుడ్ మార్నింగ్..

అందరిలో మంచిని చూడటం నేర్చుకొంటే మనలోని మంచి ఇంకా పెరుగుతుంది.

మంచి వ్యక్తిగా ఉండండి కాని దానిని నిరూపించడానికి మీ సమయాన్ని వృథా చేయకండి


Good night Quotes in Telugu download


నీవు ప్రేమించే హృదయంతో ఏళ్ల తరబడి బతకడం కన్నా.. నిన్ను ప్రేమించే హృదయంతో కొంత కాలం జీవించినా చాలు.. గుడ్ మార్నింగ్..

ప్రకృతి నుంచి వచ్చే కష్టాలు చాలా చాలా క్లిష్టమైనవి దానితో పోల్చుకుంటే మన సమస్యలు చాలా చిన్నవి. అది తెలుసుకుంటే జీవితాన్ని నువ్వు జయించినట్టే.


Sweet Good Night Quotes for Him


మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది.. శుభోదయం..

జీవితంలో మీకు ఏదైనా కావాలంటే, దాన్ని అందుకొనే వరకు పనిచేయండి.

మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపజేస్తూ ప్రతిరోజూ తెల్లవారుతుంది. గుడ్ మార్నింగ్.


Good Night Images in Telugu love


ఏపనైనా నీకు సంతోషాన్ని ఇస్తే, మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు

జీవితం యొక్క అర్థం మీ బహుమతిని కనుగొనడం. ప్రతిఫలంగా దాన్ని ఇవ్వడమే జీవితం యొక్క ఉద్దేశ్యం ..


Sweet Dreams Quotes in Telugu


నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా.. అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు.. శుభోదయం..

అమ్మ చెప్పింది ఉదయాన్నే మంచివారికి గుడ్ మార్నింగ్ చెప్పమని నీ కన్నా మంచివారు ఎవరున్నారు!

ఎవరిపట్ల అయినా ద్వేషభావం ఉంటే.. వారిని ప్రేమిస్తున్నట్లు అస్సలు నటించద్దు. అది మీ ఇద్దరికీ మంచిది కాదు.. శుభోదయం..


Good Night Images in Telugu love


అసలు పని చేయకుండా బద్ధకించేవాడికంటే, ఎదో ఒక పని చేసేవాడు ఉత్తముడు

నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుని కన్నా.. నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.. శుభోదయం


Good Night Quotes Love in Telugu


కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడిన లేస్తున్నందుకు

సమస్య ఎదురైనప్పుడు అద్దం ముందు నిలబడితే.. ఆ సమస్యను పరిష్కరించే గొప్ప వ్యక్తిని అద్దం మనకు చూపిస్తుంది.. శుభోదయం

మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు


Good Morning Images Telugu


గెలిచినప్పుడు పొంగిపోకుండా.. ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది.. శుభోదయం

దేనైనా ప్రేమ తో చేసి చూడండి, అది మీ జీవితాన్ని అత్యంత సంతోషపరుస్తుంది


Peace Good Night Quotes in Telugu


నువ్వు ఎవరి మనసులో ఉన్నావో నాకు తెలియదు.. కానీ నా మనసుకు చేరువైన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వే.. గుడ్ మార్నింగ్..

వైఫల్యం ఓడిపోయిన వారిని ఓడిస్తుంది కాని వైఫల్యం విజేతలను ప్రేరేపిస్తుంది

చక్కటి సంబంధానికి కావాల్సిన మూడు ముఖ్యమైన అంశాలు.. కన్నీరు రాని కళ్లు.. అబద్ధాలు చెప్పని పెదవులు.. నిజమైన ప్రేమ.. శుభోదయం..

కాల్లు తడవకుండా సముద్రాన్ని దాటినా మేధావి కూడా, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు

నిజంగా ప్రేమించే వారు ఎవరైనా.. ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలని కోరుకోరు.. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలవారినే కోరుకుంటారు. శుభోదయం..


Good Night Quotes for Friends


నిరంతరం మండే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, నిరంతరం శ్రమించే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది.

మనం ఎదురుచూసే ప్రేమ కన్నా.. మన కోసం ఎదురుచూసే ప్రేమే చాలా గొప్పది.. గుడ్ మార్నింగ్..

పట్టాభిషేకానికి ముందు రాముడు కి అయినా వనవాసం తప్పలేదు, ఈ రోజు నువ్వు అందరిని, అన్నిటిని వదిలేసి చేసే వనవాసం రేపటి మన పట్టాభిషేకానికి తొలి మెట్టు

నిజమైన ప్రేమికులు ఎప్పటికీ విడిపోరు.. ఒకవేళ విడిపోతే అది ప్రేమ అనిపించుకోదు.. శుభోదయం..

నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది.. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది.. నమ్మకమే ఏ బంధానికైనా పునాది.. శుభోదయం..


Previous Post Next Post